Mahabubabad Collectorate Construction: మహబూబాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో  సెంట్రింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కార్మికులు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మహబూబాబాద్(Mahabubabad) మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి.రాంమ్మోహన్ రెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందేలా చూడాలని అధికారులను అదేశించినట్లు తెలుస్తోంది.


Also Read: Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, ఏపీ, Telanganaలోనూ పెట్రో బాదుడే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook